- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఫ్రెండ్ న్యూ ఇయర్ విషెస్ చెప్పలేదని అనంతపురంలో ఇంటర్ సెకండియర్ విద్యార్థిని సూసైడ్ చేసుకుంది. పాల్తూరుకు చెందిన చిన్నతిప్పమ్మ (17) ఓ ప్రైవేట్ కాలేజీలో చదువుతోంది. ఫస్టియర్ చదివే స్నేహితురాలు తనను కొద్ది రోజులుగా దూరం పెట్టడం, న్యూఇయర్ విషెస్ చెప్పలేదని మనస్తాపానికి గురై బుధవారం తెల్లవారుజామున ఉరేసుకొని చనిపోయింది. అయితే కాలేజీ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే ఆమె చనిపోయిందని బంధువులు ఆరోపించారు.