ఆకాశంలో అద్భుతం.. ఎప్పుడంటే?

ఆకాశంలో అరుదైన దృశ్యం ఆవిష్కృతం కానుంది. గ్రహాలన్నీ ఒకేవరసలోకి రానున్నాయి. శుక్రుడు, మార్స్, బృహస్పతి, శని, నెప్ట్యూన్, యురేనస్ గ్రహాలు జనవరి 21న ప్లానెటరీ పరేడ్ చేయనున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఇండియాలో జనవరి 21న, మార్చి 8న ఈ అరుదైన ఖగోళ దృగ్విషయం కనిపించనుంది. ఈ సమలేఖనాన్ని చూడడానికి ఈ 21న రాత్రి 8:30 గంటలకు సూర్యాస్తమయం తర్వాత ఉత్తమ సమయం అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *