TG: వచ్చే విద్యా సంవత్సరానికి సంబంధించి గురుకులాల్లో 5-9 తరగతుల ప్రవేశాలకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. https://tgcet.cgg.gov.in సైట్ లో ఫిబ్రవరి 1లోపు అప్లె చేసుకోవాలి. రాత పరీక్ష (TG CET)ను ఫిబ్రవరి 28న నిర్వహిస్తారు. SC, ST, BC, జనరల్ గురుకులాల్లో ఐదో తరగతి, SC, ST గురుకులాల్లో 6-9, TGSWREIS గౌలిదొడ్డి, అలుగునూరు COEలలో 9, TGTWREIS ఖమ్మం, పరిగి SOEలలో ఎనిమిదో తరగతి ప్రవేశాలకు సీట్లను భర్తీ చేస్తారు.
గురుకులాల్లో ప్రవేశాలు.. ఇలా అప్లై చేసుకోండి!
08
Jan