‘పుష్ప-2’ సినిమాలోని ‘పీలింగ్స్’ సాంగ్‌కు భారీ రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. ఈ సాంగ్‌పై లక్షలాది రీల్స్ పుట్టుకొచ్చాయి. అయితే, తాజాగా ఓ వృద్ధురాలితో ఓ యువకుడు ఈ సాంగ్‌పై చేసిన రీల్ ఆకట్టుకుంటోంది. తమిళ వెర్షన్లో ఉన్న ఈ సాంగ్‌కు పండు ముసలమ్మ అదిరిపోయే స్టెప్పులేసింది. లక్షల్లో షేర్స్, లైక్స్ వస్తుండటంతో ఇన్‌స్టాలో ట్రెండవుతోంది. అదరగొట్టావ్ బామ్మా అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.
పీలింగ్స్’ సాంగ్‌కు ముసలమ్మ డాన్స్
10
Jan