బెంగళూరులో జొమాటోలో ఫుడ్ ఆర్డర్ చేసిన ఓ వ్యక్తికి చేదు అనుభవం ఎదురైంది. సలాడ్ బాక్స్‌లో బతికి ఉన్న నత్త పాకుతూ కనిపించింది. దీంతో కంగుతిన్న కస్టమర్ జొమాటో ప్రతినిధులకు వీడియో షేర్ చేశారు. వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీనిపై సంబంధిత రెస్టారెంట్ యాజమాన్యం అతడికి క్షమాపణలు చెప్పింది.
దారుణం.. సలాడ్‌లో బతికున్న నత్త..!
13
Jan