మహా కుంభమేళాకు భారతీయులతో పాటు విదేశీయులూ ఎక్కువగానే వస్తున్నారు. నేడు పుష్య పౌర్ణమి కావడంతో ప్రయాగ్రాజ్ త్రివేణీ సంగమం వద్ద వారు పవిత్ర స్నానాలు ఆచరించారు. గంగ నీరు చల్లగా ఉన్నప్పటికీ తమ మనసులు వెచ్చదనంతో నిండాయని అంటున్నారు. బ్రెజిల్, స్పెయిన్, రష్యా, పోర్చుగల్, జర్మనీ, సౌతాఫ్రికా నుంచి వచ్చిన కొందరు మీడియాతో మాట్లాడారు. యోగా, మోక్షం, పుణ్యం, ఆధ్యాత్మికత, దేవుడు, భక్తి గురించి చెప్తున్నారు.
మహా కుంభమేళా: త్రివేణీ సంగమంలో విదేశీయుల స్నానాలు
15
Jan