సక్సెస్ పార్టీలో ఊర్వశితో బాలయ్య డాన్స్

‘డాకు మహారాజ్’ సినిమా సక్సెస్ పార్టీలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలాతో నందమూరి బాలకృష్ణ సరదాగా స్టెప్పులేశారు. ‘దబిడి దిబిడే’ సాంగ్కు స్టెప్పులు వేస్తూ అలరించారు. ఈ మూవీలో ఊర్వశి పోలీస్ పాత్రలో కనిపించారు. బాలయ్యతో ‘దబిడి దిబిడే’ సాంగ్కు చిందులేశారు. పార్టీకి సంబంధించిన వీడియోను ఆమె ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *