బంగ్లా డిప్యూటీ హై కమిషనర్ నురల్ ఇస్లామ్‌కు భారత ఫారిన్ మినిస్ట్రీ సమన్లు పంపింది. సరిహద్దుల్లో ఫెన్సింగ్ వివాదం నేపథ్యంలో సౌత్ బ్లాక్‌లోని ఆఫీసుకు ఆయన్ను పిలిపించింది. వెళ్లిపోయేటప్పుడు ఆయన ముఖం గంభీరంగా మారడం గమనార్హం. నిన్న ఢాకాలో భారత రాయబారి ప్రణయ్ వర్మను బంగ్లా ఫారిన్ మినిస్ట్రీ పిలిపించడం తెలిసిందే. సరిహద్దుల్లో 5 చోట్ల ఫెన్సింగ్ వేస్తుంటే బంగ్లాదేశీయులు అడ్డుకోవడంతో వివాదం తలెత్తింది.
బంగ్లా రాయబారికి భారత్ పిలుపు
15
Jan