మీర్పేటలో భార్య మాధవిని ముక్కలుగా నరికి పొడి చేసిన ఘటనలో నిందితుడు గురుమూర్తిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. భార్యను కిరాతకంగా చంపిన నిందితుడు పక్కా ప్రణాళిక ప్రకారం వ్యవహరించి పోలీసులను ముప్పు తిప్పలు పెట్టాడు. వారం రోజులుగా విచారిస్తున్నా అతను సమాధానం చెప్పలేదు. దీంతో ఫోరెన్సిక్ నిపుణుల సాయంతో పోలీసులు కచ్చితమైన ఆధారాలను సేకరించారు. ఈ క్రమంలోనే గురుమూర్తిని అదుపులోకి తీసుకున్నారు.
భార్యను ముక్కలు చేసిన ఘటన.. ఎట్టకేలకు గురుమూర్తి అరెస్ట్
28
Jan