AP: ఏలూరు(D) జంగారెడ్డిగూడెంలో అమానుష ఘటన జరిగింది. ఓ బాలుడిపై మారు తండ్రి విచక్షణారహితంగా దాడి చేశాడు. ఫోన్ ఛార్జింగ్ వైరుతో కొట్టి చిత్రహింసలకు గురిచేయడంతో బాలుడి శరీరం కమిలిపోయింది. కొంతకాలంగా తనను కొడుతున్నారని, కొట్టిన తర్వాత గాయాలపై కారం చల్లుతున్నారని బాలుడు రాహుల్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. అతడికి ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది.
ఓ బాలుడు పై మారు తండ్రి దాడి
03
Feb