నెట్టింట్లో వైరల్ అవుతోన్న తాతామనవళ్ల డాన్స్ వీడియో ఆకట్టుకుంటోంది. పుష్ప-2 మూవీలోని ‘పీలింగ్స్’ పాటకు వారిద్దరూ స్టెప్పులేశారు. బుల్డోడు తాతకు ఎలా స్టెప్పులు వేయాలో నేర్పిస్తున్నాడు. బాల్యం అంటే ఇదేనని.. పిల్లలకు పెద్దలు ఇలా టైమ్ ఇవ్వాలని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
వారెవా తాతకు డాన్స్ నేర్పిస్తున్న మనవడు
03
Feb