మహారాష్ట్రలోని నాసిక్-గుజరాత్ హైవేపై ఈ ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ లగ్జరీ బస్సు అదుపు తప్పి 200 అడుగుల లోతులో పడటంతో ఏడుగురు మరణించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. నాసిక్ లోని పుణ్య క్షేత్రాలను సందర్శించేందుకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
లోయలో పడ్డ బస్సు.. ఏడుగురు మృతి
03
Feb