ఒంటరి మహిళకు పోలీసులు అండగా నిలిచారు.

గ్రేట్.. ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనేమో!

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

అత్తామామలు, భర్త కలిసి వేధించి అర్ధనగ్నంగా బయటకు పంపించేసిన మహిళకు గుజరాత్ పోలీసులు అండగా నిలిచారు. ముందుగా వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. అనంతరం సదరు మహిళ గౌరవప్రదంగా జీవించేందుకు పోలీసులు సొంత డబ్బులతో పండ్ల దుకాణాన్ని ఏర్పాటు చేసి ఆమెకు అందించారు. మళ్లీ వేధింపులు జరగకుండా ఉండేందుకు CCTVలు కూడా ఏర్పాటు చేసిన పోలీసులను నెటిజన్లు అభినందిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *