దివ్యాంగుడిని దారుణంగా కొట్టిన పోలీసులు

బిహార్ లో ఓ దివ్యాంగుడిని పోలీసులు దారుణంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సమేలిలోని చోహార్ గ్రామంలో మానసిక స్థితి సరిగ్గా లేని ఓ యువకుడు రోడ్డుపై నిలిపిన పోలీస్ కారును ఆనుకుని కూర్చున్నాడు. ఇది చూసిన పోలీసులు అతడిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమ లాఠీలకు పనిచెప్పారు. కాళ్లు, చేతులపై కొడుతూ పక్కకు ఈడ్చుకెళ్లారు. ఈ ఘటనకు సంబంధించి ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేశారు.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *