మధ్య ప్రదేశ్‌లోని భోపాల్‌లో మద్యం మత్తులో యువతీయువకులు హల్చల్ చేశారు. ఒకే బైక్‌పై ఇద్దరు యువకులు కూర్చోగా వారి మధ్యలో యువతి ఊగిసలాడుతూ రచ్చ చేసింది. రోడ్డుపై వెళ్తున్న వారికి ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చిన వీడియో వైరలవుతోంది. ఈ వీడియోను నెటిజన్లు షేర్ చేస్తూ వీరిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదులు చేస్తున్నారు.
మద్యం మత్తులో యువతి హల్చల్
28
Feb