పుణే రేప్ ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. నిందితుడి కోసం తీవ్రంగా శ్రమించిన పోలీసులు, అతణ్ని గంటల వ్యవధిలో పట్టుకున్నారు. డాగ్ స్క్వాడ్స్, డ్రోన్స్, వందల మంది పోలీసులు ఈ మిషన్లో భాగమయ్యారు. పుణేకు వంద కి.మీల దూరంలో ఉన్న గుణత్ గ్రామంలోని చెరకు తోటలో నక్కిన ఈ మానవ మృగాన్ని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుణ్ని కఠినంగా శిక్షించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు.
వందల మంది పోలీసులు, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్.. మానవ మృగం అరెస్ట్
28
Feb