ముంబైలో TCS ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. అయితే తననే భర్త తాగి వచ్చి కొట్టేవాడని భార్య నికితా శర్మ ఆరోపించారు. ‘పెళ్లికి ముందు నాకు బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని మానవ్కు కూడా తెలుసు. కానీ పెళ్లి తర్వాత అతడిని నేనెప్పుడూ కలవలేదు. అందరూ నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నా ఆవేదనను వినండి’ అని తెలిపారు. కాగా ప్రియుడితో నికిత వివాహేతర సంబంధమే మానవ్ ఆత్మహత్యకు కారణమని వార్తలొస్తున్నాయి
నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు.. మానవ్ శర్మ భార్య
02
Mar