AP: నటుడు పోసాని కృష్ణమురళిని పల్నాడు జిల్లా నరసరావుపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజంపేట సబైజైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనపై PT వారెంట్ ఇచ్చారు. వైద్య పరీక్షలు నిర్వహించి నరసరావుపేటకు తరలిస్తున్నారు. స్థానిక టూటౌన్ పీఎస్లో ఆయనపై 153, 504, 67 సెక్షన్ల కింద కేసు నమోదైంది. ఇవాళ మధ్యాహ్నం కోర్టులో ప్రవేశపెట్టి రిమాండ్ కోరే అవకాశం ఉంది. కాగా రాష్ట్ర వ్యాప్తంగా పోసానిపై 15 కేసులు నమోదయ్యాయి.
నరసరావుపేట పోలీసుల అదుపులో పోసాని
05
Mar