- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు దాటినా ఇప్పటికీ కొన్ని గ్రామాల ప్రజలు రోడ్డు, తాగు నీటి కోసం అల్లాడుతున్నారు. అనకాపల్లి(D) దేవరపల్లి(M)లోని మారుమూల వీరభద్రపేటది ఇదే పరిస్థితి. దీంతో తమ ఊరికి రోడ్డు వేయాలంటూ చిన్నపిల్లలతో సహా గ్రామస్థులు మోకాళ్లపై కూర్చుని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణు విన్నవించుకున్నారు. ఆయన గతంలో గిరిజన గ్రామాలకు వచ్చినప్పుడు రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారని గుర్తుచేస్తున్నారు.