- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ప్రముఖ సింగర్ కల్పన ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం రేపింది. అయితే ఆమె గతంలోనే ఓ ఇంటర్వ్యూలో ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ‘2010లో భర్తతో విడిపోవడంతో కుంగిపోయాను. పిల్లల్ని చదివించాలి. చేతిలో అవకాశాలు లేవు. సూసైడ్ చేసుకోవాలనుకున్నా. ఆ సమయంలో చిత్రమ్మ ధైర్యం చెప్పి, నన్ను ఆ ఆలోచన నుంచి బయటపడేశారు’ అని అప్పట్లో కల్పన చెప్పుకొచ్చారు.