- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
AP: ఈ రోజుల్లో అత్తా కోడళ్లంటే చాలు చాలా మందికి గొడవలే గుర్తొస్తాయి. అయితే కోనసీమలో ఇందుకు విరుద్ధమైన సన్నివేశం జరిగింది. తన అత్తమ్మ 50వ పుట్టినరోజు వేళ ఓ కోడలు ఏకంగా రూ.కోటి విలువైన బహుమతులు ఇచ్చింది. అంతే కాకుండా ఆమె బర్త్ డే సెలబ్రేషన్ని ఘనంగా జరిపింది. వివాహం జరిగినప్పటి నుంచి తనను చాలా బాగా చూసుకుంటున్నారని, వారి మీద కృతజ్ఞతతో బహుమతులు ఇచ్చినట్లు కోడలు తెలిపింది.