AP: వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్పై గుంటూరు నగరపాలెం స్టేషన్లో కేసు నమోదైంది. ప్రశ్నించకుండా ఉండేందుకు Dy.CM పవన్కు కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నెలకు రూ.50 కోట్లు ఇస్తున్నారని ఆయన ఇటీవల ఆరోపించారు. ఇవి అనుచిత వ్యాఖ్యలంటూ జనసేన నేత అడపా మాణిక్యాలరావు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదైంది. మరికొన్ని చోట్ల కూడా జనసేన కార్యకర్తలు దువ్వాడపై ఫిర్యాదులు చేస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడపై కేసు నమోదు
07
Mar