TG: గూడెంలో పుట్టి అందరూ తలెత్తుకునేలా పారాసెయిలింగ్, రాపెలింగ్, జూమరింగ్ క్రీడల్లో సత్తా చాటారు ASF(D) కెరమెరి(M) భీమన్ గొందికి చెందిన కన్నీబాయి. కొండలు, గుట్టలు దాటుకుని గోల్డ్ మెడల్స్ సాధించి రాష్ట్ర టూరిజానికి అంబాసిడరయ్యారు. ఇంత సాధించిన ఆమెకు ఉండేందుకు కనీసం గూడు లేదు. బతకడానికి ఉద్యోగం లేదు. ఆర్థిక కష్టాలతో అల్లాడుతున్న తనను ఇతర ఆటగాళ్లలా ప్రభుత్వం ఆదుకోవాలని ఆమె కన్నీటి పర్యంతమవుతున్నారు.
రాష్ట్ర పర్యాటక రాయబారి.. అయినా కన్నీటి దారే
09
Mar