హోలీ పండుగ అనగానే గుర్తొచ్చేది రంగులు. కానీ, పండుగకు ముందు ఊళ్లలో ఉండే సందడి అంతా ఇంతా కాదు. వారం రోజుల నుంచే పిల్లలంతా ఓచోటకు చేరి కోలలతో జాజిరి ఆడుతూ సందడి చేస్తుంటారు. పల్లె జానపదాలతో పాటు ‘రింగు రింగు బిళ్ల రూపాయి దండా’ పాటలు పాడుతూ చందాలు వసూలు చేస్తుంటారు. అయితే, ఇప్పటి పిల్లలు వీటికి మొగ్గుచూపట్లేదు. దీంతో ఈ సంప్రదాయం కనుమరుగయ్యేలా కనిపిస్తోంది. జాజిరితో 90s కిడ్స్‌కి ఉన్న అనుబంధమే వేరు.
అప్పట్లో జాజిరి మామూలుగా ఉండేది కాదు!
09
Mar