సింగర్ కల్పన TG మహిళా కమిషన్ ఛైర్పర్సన్ నేరెళ్ల శారదను కలిశారు. నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యకు యత్నించినట్లు కొన్ని యూట్యూబ్ ఛానల్స్ అసత్య ప్రచారం చేస్తున్నాయని, వాటిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. తన ప్రైవేట్ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తూ ప్రైవసీకి భంగం కలిగిస్తున్నారని వాపోయారు. కల్పన ఫిర్యాదుపై సానుకూలంగా స్పందించిన శారద సదరు యూట్యూబ్ ఛానళ్లపై చర్యలు చేపడతామని వెల్లడించారు.
నా ప్రైవేటు వీడియోలు అప్లోడ్ చేస్తున్నారు: సింగర్ కల్పన
10
Mar