పని చేయాలనే పట్టుదల, కుటుంబానికి భారం కాకుండా అండగా నిలవాలనే తపన ఉంటే ప్రతి ఒక్కరూ ఏదో రంగంలో రాణించగలుగుతారు. అయితే శరీరంలో అన్ని అవయవాలున్నా సోమరిపోతులవుతున్న ఈ రోజుల్లో చేయి లేకపోయినా బస్సు నడుపుతున్న ఈ డ్రైవరన్నను చూడండి. బెంగళూరు హెవీ ట్రాఫిక్‌లోనూ తనకున్న సగం చేయితోనే బస్సు నడుపుతూ అందరి ప్రశంసలు పొందుతున్నారు. ఇంతటి కష్టం వెనుక కుటుంబమే ఉందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. సెల్యూట్.
ఈ డ్రైవర్ పట్టుదల ముందు అంగవైకల్యం కూడా తల వంచాల్సిందే
10
Mar