పిల్లలు తాగే పాల నుంచి పెద్దవాళ్లు తాగే మద్యం వరకూ ప్రతిచోట కల్తీనే. బర్డ్ ఫ్లూ కారణంగా చికెన్ తినకుండా చేపలు తినాలనుకుంటే దానిని కూడా కల్తీ చేశారు. చేపలు ఫ్రెష్గా ఉన్నాయో లేదో తెలుసుకునేందుకు దాని మొప్పలు ఎర్రగా ఉన్నాయో? లేదో? చెక్ చేస్తుంటాం. దీంతో ఇది గుర్తించకుండా ఉండేందుకు కొందరు ఎరుపు రంగు వేసి మోసం చేస్తున్నారు. ఎక్కడ జరిగిందో తెలియదు కానీ దీనికి సంబంధించిన వీడియో వైరలవుతోంది.
చచ్చిన చాప చెవులకు రంగులేసి మరి అమ్మకం ఎంత మోసం ?
10
Mar