మధ్యప్రదేశ్లో నిన్న ఛాంపియన్స్ ట్రోఫీ గెలుపు సంబరాల్లో ఘర్షణ చెలరేగింది. భారత్ కప్పు కొట్టగానే ఫ్యాన్స్ మోహ్ ర్యాలీ తీశారు. జామా మసీదు వద్దకు చేరుకోగానే ఓ వర్గానికి చెందిన కొందరు వారిపై రాళ్లు విసిరారు. దీంతో ఇరువర్గాలు పరస్పరం దాడులు చేసుకున్నాయి. ఇందులో పలు వాహనాలు, దుకాణాలు దగ్ధమయ్యాయి. దీంతో పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపు చేశారు.
గెలుపు ర్యాలీలో ఘర్షణ.. తీవ్ర ఉద్రిక్తత
12
Mar