AP: చిత్తూరులో పోలీసులు దోపిడీ దొంగలను పట్టుకున్న ఘటన యాక్షన్ సినిమాను తలపించింది. ఆరుగురు దుండగులు వ్యాపారి చంద్రశేఖర్ ఇంట్లోకి తుపాకులతో ప్రవేశించగా ఆయన వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చాడు. రంగంలోకి దిగిన కాప్స్.. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు ధరించి చంద్రశేఖర్ ఇంట్లోకి వెళ్లారు. అప్రమత్తంగా వ్యవహరించి ఐదుగురిని ప్రాణాలతో పట్టుకున్నారు. ఒకరు పరారీలో ఉన్నారు.
యాక్షన్ సినిమాను తలపించిన చిత్తూరు ఘటన
13
Mar