పాకిస్థాన్‌లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్‌ను హైజాక్ చేసిన వీడియోను బలూచ్ లిబరేషన్ ఆర్మీ విడుదల చేసింది. నిర్మానుష్య కొండ ప్రాంతం నుంచి సాగిపోతున్న రైలును హైజాక్ చేసేందుకు BLA సభ్యులు ముందుగా పట్టాలను పేల్చివేశారు. రైలు నిలిచిపోగానే తుపాకులు పట్టుకొని వచ్చి అందులోని పాక్ సైనికులను బందీలుగా చేశారు. కొన్నేళ్లుగా స్వతంత్ర బలూచిస్థాన్ కోసం ఇక్కడి ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్న సంగతి తెలిసిందే.
ట్రైన్ హైజాక్ వీడియో రిలీజ్ చేసిన BLA
13
Mar