- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
బంగ్లా అల్లర్ల అనంతరం భారత్లో తల దాచుకుంటున్న మాజీ PM షేక్ హసీనాకు మరో షాక్ తలిగింది. ఆమె ఆస్తులు, బ్యాంక్ అకౌంట్ల జప్తుకు ఢాకా కోర్టు అనుమతి ఇచ్చింది. దీంతో హసీనా అధికారిక నివాసం ‘సుదాసదన్’తో పాటు ఆమె కుటుంబానికి చెందిన ఇతర ప్రాపర్టీలను సీజ్ చేయనున్నారు. హసీనా, ఆమె కుమారుడు సాజిద్ వాజెద్ జాయ్, కుమార్తె సైమా వాజెద్ పుతుల్, సోదరి షేక్ రెహానా సహా కుమార్తెల బ్యాంక్ అకౌంట్లను నిలిపివేయనున్నారు.