మోహన్ బాబుకు మద్దతు తెలిపిన సౌందర్య భర్త

సినీనటుడు మోహన్ బాబుకు మద్దతు తెలుపుతూ దివంగత నటి సౌందర్య భర్త రఘు ఓ లేఖ రాశారు. ‘మోహన్ బాబుకు, సౌందర్యకు మధ్య ఎలాంటి గొడవలు, భూ లావాదేవీలు లేవు. నా భార్యకు సంబంధించిన ఏ ఆస్తిని ఆయన స్వాధీనం చేసుకోలేదు. సౌందర్య మరణించక ముందు, ఆ తర్వాత కూడా మా మధ్య మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ విషయంలో వస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలు. మేమంతా ఒక కుటుంబంలాగా ఉంటాం.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

క్లారిటీ ఇవ్వడానికే నేను స్పందించా’ అని పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *