యూపీ మీరట్ లో ఓ మహిళ తన భర్తను దారుణంగా చంపింది. లండన్లో మర్చంట్ నేవీ ఆఫీసర్ అయిన సౌరభ్.. తన భార్య ముస్కాన్ బర్త్ డే కోసం ఫిబ్రవరి 24న ఇండియాకు వచ్చాడు. ప్రియుడు మోహిత్తో సంబంధాలు కొనసాగిస్తున్న ముస్కాన్.. సౌరభ్ను చంపాలని ప్లాన్ చేసింది. అతడు రాగానే చంపి, ముక్కలుగా నరికి పెద్ద డ్రమ్ములో వేసి సిమెంట్తో కప్పారు. తాజాగా అతడి శరీర భాగాలు బయటపడ్డాయి. నిందితులు అరెస్ట్ అయ్యారు
ఘోరం.. భర్తను ముక్కలుగా నరికిన భార్య
19
Mar