- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
అంతరిక్షంలోకి వెళ్లింది 8 రోజుల కోసం. అనుకోని పరిస్థితులతో 286 రోజులు అక్కడే ఉండిపోవాల్సి వచ్చింది. అయినా సునీతా విలియమ్స్ ధైర్యం సడలలేదు. ISSలో రోజూ తన డ్యూటీ చేస్తూనే ఉన్నారు. ఎన్నో సవాళ్లు ఎదురైనా, ఆరోగ్య సమస్యలు వచ్చినా తట్టుకొని నిలబడ్డారు. తాజాగా క్యాప్సుల్ నుంచి స్ట్రెచ్చర్పై బయటకు వచ్చాక చేయి ఊపుతూ నవ్వారు. ఆమెను ఆస్పత్రికి తరలించారు. 45 రోజుల పాటు అక్కడే ఉండనున్నారు.
*హ్యాట్సాఫ్ మేడమ్.