సునీతా విలియమ్స్ తండ్రి దీపక్ పాండ్యది గుజరాత్లోని ఝులసన్ గ్రామం. 1957లో M.D. పూర్తి చేసిన ఆయన అమెరికాకు వెళ్లి విద్యను అభ్యసించారు. అక్కడే వివిధ ఆస్పత్రులు, రీసెర్చ్ సెంటర్లలో పని చేశారు. స్లోవేనియన్-అమెరికన్ అయిన ఉర్సులిన్ బోనీ జలోకర్ను పెళ్లి చేసుకున్నారు. సునీత నేవీలో చేరినప్పుడు పరిచయమైన ఫెడరల్ మార్షల్ మైఖేల్ జె.విలియమ్స్్స్ను పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు పిల్లలు లేరు.
సునీతా విలియమ్స్ ఫ్యామిలీ గురించి తెలుసా?
19
Mar