- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఐపీఎల్ 2025 సీజన్లో GT, MI, KKR కచ్చితంగా ప్లేఆఫ్స్ వెళ్తాయని ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైకేల్ వాన్ జోస్యం చెప్పారు. నాలుగో బెర్త్ కోసం LSG, PBKS, SRH మధ్య తీవ్ర పోటీ నెలకొంటుందని అభిప్రాయపడ్డారు. గతేడాది ఫైనలిస్ట్ అయిన SRH ఈసారి ప్లేఆఫ్స్ చేరడం కష్టమేనని ఆయన పేర్కొన్నారు. అన్ని జట్ల కంటే గుజరాత్ టైటాన్స్ జట్టు గొప్పగా ఉన్నా ఈ సీజన్లో ముంబై ఇండియన్స్ ఛాంపియన్ గా నిలుస్తుందని అంచనా వేశారు