గజిని చిత్రంలో మాదిరే ‘సికందర్’ సినిమాలోనూ సరైజ్ ఎలిమెంట్ ఉంటుందని దర్శకుడు మురుగదాస్ చెప్పారు. సల్మాన్ ఖాన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రంలో ఫ్యామిలీ ఎమోషన్స్ ఉంటాయని పేర్కొన్నారు. కాగా సల్మాన్‌కు హత్యా బెదిరింపుల నేపథ్యంలో షూటింగ్ సమయంలో అందరినీ చెక్ చేసేందుకు 2-3 గంటల సమయం పట్టేదని పేర్కొన్నారు.
కాగా ఈ మూవీ ఈ నెల 30న రిలీజ్ కానుంది.