AP: తెలుగు రాష్ట్రాల్లో వివాదాలకు కారణమైన అఘోరి(శ్రీనివాస్)పై ఓ ఫ్యామిలీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బీటెక్ చదువుతున్న తమ కూతురిని అఘోరిగా మార్చేందుకు ట్రాప్ చేసినట్లు మంగళగిరికి చెందిన తల్లిదండ్రులు కన్నీరు పెడుతున్నారు. మాయమాటలతో వశపరుచుకున్నట్లు ఆవేదన చెందుతున్నారు. Dy.CM పవన్ తమ బిడ్డను కాపాడాలని కోరారు. అయితే తాను మేజర్ అని, ఇష్టప్రకారమే వెళ్తున్నానని ఆ యువతి ఇటీవల ఇంటి నుంచి వెళ్లారు.
మా కూతురిని అఘోరి ట్రాప్ చేసింది ఓ యువతి తల్లిదండ్రుల ఆవేదన
28
Mar