సడెన్గా చూసి వీరంతా అమ్మాయిలే అనుకున్నారా? అలా అయితే పొరపడినట్లే. వీరంతా అమ్మాయిల్లా రెడీ అయిన మగ మహారాజులు. కేరళలోని కొల్లాం జిల్లాలో శ్రీ కొట్టంకులంగర దేవి ఆలయంలో ప్రతీ ఏటా చమయవిళక్కు ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తుంటారు. మార్చిలో 2 రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో పురుషులు చీరలు ధరించి, బంగారు ఆభరణాలతో ముస్తాబై అమ్మవారికి పూజలు చేస్తారు. దీనికి సంబంధించిన వీడియోలు SMలో వైరలవుతున్నాయి.
ఉత్సవాల్లో పురుషులు చీరలు ధరించి, బంగారు ఆభరణాలతో ముస్తాబై అమ్మవారికి పూజలు
30
Mar