- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
TG: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రాచలం పర్యటనకు భద్రత కల్పించలేమని తెలంగాణ పోలీసులు తెలిపారు. రేపు సీఎం రేవంత్ రెడ్డి పర్యటన ఉన్న నేపథ్యంలో రద్దు చేసుకోవాల్సిందిగా సూచించినట్లుగా తెలుస్తోంది. ఈ మేరకు ప్రకటన జారీ చేశారు. కాగా ఇవాళ సాయంత్రం పవన్ భద్రాచలం వెళ్లాల్సి ఉంది.