కర్ణాటక దావణగెరె జిల్లాలో అమానుష ఘటన జరిగింది. దొంగతనం చేశాడనే అనుమానంతో హక్కి-పిక్కి గిరిజన బాలుడిని ఆ కమ్యూనిటీ యువకులే హింసించారు. బట్టలు విప్పి చెట్టుకు కట్టేసి దారుణంగా కొట్టారు. ప్రైవేటు పార్ట్స్ వద్ద ఎర్ర చీమలను వదిలి రాక్షసానందం పొందారు. కొద్ది రోజుల కిందట ఈ ఘటన జరగగా తాజాగా ఈ భయంకర వీడియో వెలుగులోకి వచ్చింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
చెట్టుకు కట్టేసి ప్రైవేట్ పార్ట్స్ లో ఎర్ర చీమలను
08
Apr