ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు మార్క్ శంకర్ గాయపడిన సంగతి తెలిసిందే. సింగపూర్లో చిన్నారి చదువుకుంటున్న స్కూల్లోని 2, 3 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో మొత్తం 15 మంది చిన్నారులు గాయపడినట్లు తెలుస్తోంది. వెంటనే అప్రమత్తమైన రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు. ముందు జాగ్రత్తగా పక్కనే ఉన్న అపార్ట్మెంట్లను ఖాళీ చేయించారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు
పవన్ కొడుకుకు ప్రమాదం.. 2, 3 అంతస్తుల్లో మంటలు
09
Apr