HYD జల్పల్లిలోని మోహన్ బాబు నివాసం వద్ద ఉద్రిక్తత నెలకొంది. హీరో మంచు మనోజ్ను ఇంటి లోపలికి అనుమతించకుండా అడ్డుకోవడంతో ఆయన గేటు ముందే బైఠాయించి నిరసన తెలియజేస్తున్నారు. అటు మనోజ్ వస్తున్నారని ముందే సమాచారం అందడంతో భారీగా పోలీసులు అక్కడకు చేరుకుని భద్రతను పర్య వేక్షిస్తున్నారు.
మోహన్బాబు ఇంట్లోకి ఎవరినీ అనుమతించడం లేదు.