తమిళనాడు బీజేపీ కొత్త చీఫ్ గా ఆ పార్టీ ఎమ్మెల్యే నైనార్ నాగేంద్రన్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది. ఈ పోస్టు కోసం ఇవాళ ఆయన ఒక్కరే నామినేషన్ దాఖలు చేశారు. అన్నామలై కూడా నాగేంద్రన్ పేరును ప్రతిపాదించగా, ఇతర నేతలు మద్దతు తెలిపినట్లు సమాచారం.
తమిళనాడు బీజేపీ చీఫ్ గా నైనార్ నాగేంద్రన్?
11
Apr