AP: తిరుమలలో కొందరు భక్తుల ప్రవర్తన వివాదాస్పదంగా మారింది. ఇవాళ ఉదయం దర్శనానికి వెళ్లే సమయంలో కొందరు చెప్పులు ధరించారు. వీరిని ఆలయ మహాద్వారం వద్ద TTD సిబ్బంది అడ్డుకున్నారు. వాటిని తీసివేసి తర్వాత దర్శనానికి అనుమతించారు. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ దాటి మహాద్వారం వద్దకు వచ్చే వరకు ఎవరూ గమనించకపోవడంపై విమర్శలు వెల్లువెత్తాయి
చెప్పులు ధరించి తిరుమల దర్శనానికి!
13
Apr