వనజీవి’ రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తాం: పవన్

AP: వనజీవి రామయ్య పర్యావరణ పరిరక్షణ కోసం

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Youtube Channel Subscribe

ఆరు దశాబ్దాలుగా అలుపెరుగని కృషి చేసి, సుమారు కోటి మొక్కలు నాటారని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని తెలిపారు. పచ్చదనం పెంచడానికి రామయ్య, ఆయన సతీమణి చేసిన వన యజ్ఞం ఎన్నో తరాలకు స్వచ్ఛమైన పర్యావరణాన్ని అందిస్తుందన్నారు. రామయ్య స్ఫూర్తిని కొనసాగిస్తూ, పచ్చదనం పెంపునకు కృషి చేస్తామన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *