- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
మన దేశంలో బహిరంగ ప్రదేశాల్లోని గోడలపై మూత్రం పోయడం కొందరు జన్మహక్కుగా భావిస్తారు. దీన్ని కట్టడి చేసేందుకు గోరఖ్ పూర్ (UP)లో ఓ ప్రహరీపై దేవతల చిత్రాలు గీశారు. వాటిని చూసినా కొందరి బుద్ధి మారలేదు. SMలో వైరలవుతున్న ఈ వీడియోపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడ యూరినేట్ చేయడానికి సిగ్గులేదా అని కొందరు తిడుతుంటే, అలాంటి చోట దేవతల చిత్రాలు ఎందుకు గీశారని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మీరేమంటారు?