మన దేశంలో మౌలిక వసతులు ఇంకా మెరుగుపడాల్సి ఉందని చెప్పడానికి ఇది ప్రత్యక్ష ఉదాహరణ. మధ్య ప్రదేశ్ టికంగఢ్ జిల్లాలోని ప్రభుత్వ ఆస్పత్రిలో ఒక వ్యక్తికి బెడ్పై సెలైన్ పెట్టారు. అయితే ఆ బాటిల్ను తగిలించేందుకు అక్కడ ఎలాంటి స్టాండ్ లేదు. దీంతో ఆ పేషెంట్ కుమారుడే బెడ్పైకి ఎక్కి ఆ సెలైన్ బాటిల్ను పట్టుకుని అలాగే నిల్చున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో SMలో వైరల్ అవుతోంది.
కన్నకొడుకే సెలైన్ బాటిల్ స్టాండ్లా మారి
14
Apr