AP: అనకాపల్లి జిల్లా కైలాసపట్నంలోని బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇప్పటివరకు ఎనిమిది మృతి చెందారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్రి అనిత, కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్లో మాట్లాడారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి CBN తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు
భారీ పేలుడుతో 8 మంది మృతి.. CM చంద్రబాబు దిగ్భ్రాంతి
15
Apr