- Like
- Digg
- Tumblr
- VKontakte
- Buffer
- Love This
- Odnoklassniki
- Meneame
- Blogger
- Amazon
- Yahoo Mail
- Gmail
- AOL
- Newsvine
- HackerNews
- Evernote
- MySpace
- Mail.ru
- Viadeo
- Line
- Comments
- SMS
- Viber
- Telegram
- Subscribe
- Facebook Messenger
- Kakao
- LiveJournal
- Yammer
- Edgar
- Fintel
- Mix
- Instapaper
- Copy Link
ఉత్తరప్రదేశ్లో టోల్ ప్లాజా వద్ద ఓ మహిళ వీరంగం సృష్టించింది. టోల్ డబ్బులు అడిగిన సిబ్బందిని ఎడాపెడా బాదింది. సదరు మహిళ ఘజియాబాద్ నుంచి కారులో వస్తున్నారు. కారుకున్న ఫాస్టాగ్ అకౌంట్లో అమౌంట్ లేకపోవడంతో నగదు చెల్లించమని సిబ్బంది అడిగాడు. దీంతో కోపం తెచ్చుకున్న మహిళ అతనితో వాదించింది. అనంతరం లోపలికి ప్రవేశించి సిబ్బందిని కొట్టింది. ఈ వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది